ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్లిపోతున్న ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ ఓ రిక్వెస్ట్ చేశారు. అన్నయ్య కలుస్తారని పవన్ కోరగా.. మోదీ స్వయంగా చిరు దగ్గరకు వెళ్లారు. మెగా బ్రదర్స్‌ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. వారితో ప్రజలకు అభివాదం చేయించి ఇద్దరినీ అభినందించారు. దీంతో రామ్‌చరణ్ ఎమోషనల్ అయ్యారు.
ఇది తెలుగు రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అద్భుత ఘట్టం..
— JanaSena Party (@JanaSenaParty) June 12, 2024
చిత్రసీమలో ఎందరో దిగ్గజాలకు సైతం స్ఫూర్తిగా నిలిచిన శ్రీ @KChiruTweets గారు, రాజకీయాల్లో మార్పు రావాలనే సంకల్పంతో ముందుకు సాగుతూ ఎంతో మంది యువతకు ప్రేరణగా నిలిచిన శ్రీ @PawanKalyan గారు, ప్రపంచ దేశాలు… pic.twitter.com/XaSyC1mDBb