Sara Ali Khan: పర్పుల్ కలర్ లెహంగాలో మెస్మరైజ్ చేస్తున్న సారా అలీ ఖాన్

Sara Ali Khan Traditional photos: బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ అంటే తెలియని వారంటూ ఉండరు. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది. త్వరలో తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. తాజాగా లెహంగాలో మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Spread the love

Related News