, ఢిల్లీ: కేంద్ర ఎన్నిలకల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామ చేశారు. రాష్ట్రపతి ద్రౌవది ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించారు. గోయల్ రాజీనామాకు పూర్తి కారణాలు తెలియకపోయినా, వారం రోజులలోగా,లోక్ సభ,అయిదు శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావలసి ఉండగా,ఆయన రాజీనామా చర్చనీయాంశమైంది. ఎన్నికల సంఘంలో ఇప్పటికే ఒక ఖాళీ ఉండగా ,గోయల్ రాజీనామాతో అది రెండుకు చేరింది.





























