ప్రతిపక్షం, ఏపీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాయుడు విమర్శలు గుప్పించారు. ”పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేసారు.. ఛీ”.. అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ట్విట్ చేశారు. టీడీపీలో పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు దక్కడంపై ఆయన పై విధంగా స్పందించారు.