ప్రతిపక్షం: జిహెచ్ఎంసి కి 1100 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినందుకు ఇవాళ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. వీరితో పాటుగా కార్పొరేటర్లు శ్రీమతి పి. విజయ రెడ్డి, రజిత, రాజశేఖర్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, బాబా ఫసియుద్దీన్, సిఎన్ రెడ్డి, బొంతు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.