Trending Now

Tirumala: తిరుమలలో చిరుతపులి సంచారం కలకలం!

Leopard migration in Tirumala is uproar: తిరుమలలో చిరుత పులి సంచారం మరోసారి తీవ్ర కలకలం రేపింది. శ్రీవారి మెట్టు మార్గంలోని కంట్రోల్‌ రూమ్‌ వద్దకు శనివారం అర్ధరాత్రి చిరుత రావడంతో కుక్కలు వెంటపడ్డాయి.సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్‌ రూమ్‌ లోపలికి వెళ్లి తాళాలు వేసుకున్నారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ వార్తతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు చిరుత సంచారంపై అటవీ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
Spread the love

Related News

Latest News