Trending Now

Vijayawada: విజయవాడలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

Heavy Rains In Vijayawada: విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టింది. అయితే ఆ తర్వాత దట్టమైన మేఘాలు ఆవరించాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల పనులకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారుల్లోని లోతట్టు ప్రాతాల్లోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు వీఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు.

Spread the love

Related News

Latest News