India vs Bangladesh T20 Match: బంగ్లాదేశ్‌తో భారత్ మరో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సూర్య కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. గ్వాలియర్‌లో కొత్తగా పునర్నిర్మించిన శ్రీమంత్ మాధవరావు సింధియా స్టేడియంలో 14 ఏళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. ఇటీవలే ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-0తో ఓడించింది.
జట్ల అంచనా:
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్(C), శివమ్ దూబే, రింకూ సింగ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్/వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్/మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.
బంగ్లాదేశ్: లిట్టన్ కుమార్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (C), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, తాంజ్.