Trending Now

వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై కేసు నమోదయింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 18న షాదీఖానా శ్లాబ్ అభివృద్ధి పనుల్లో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా.. ఎమ్మెల్యేకు వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు.

Spread the love

Related News

Latest News