ప్రతిపక్షం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని హైదరాబాద్‌లో నమ్మలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘మోడీ ప్రతిపక్షాలన్నింటినీ అరెస్టు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో BRSను అనేక ఇబ్బందులు పెట్టారు. BJPకు..BRS బీ టీమ్ అని ప్రచారం చేశారు. కవితను అరెస్టు చేయలేదని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఇప్పుడు కవితను ఇంటికే వచ్చి.. ఈడీ అరెస్టు చేసింది. రాహుల్ ఏమే మోదీని చౌకీదార్ అంటారు. రేవంత్‌రెడ్డి ఏమో మోదీని బడే భాయి అంటారు.’ అని విమర్శించారు.