జైలులో సీఎం.. ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ సమావేశం

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో మొదటిసారిగా ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ సమావేశం జరగనుంది. అయితే సీఎం కేజ్రీవాల్ లేకుండా జరిగే ఈ అసెంబ్లీ సమావేశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా వైద్యానికి సంబంధించిన అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈడీ అరెస్ట్ చేయడం అక్రమమంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్ట్ లో వేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.

Spread the love

Related News