ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వరంగల్ పార్లమెంటుకు సంబంధించి నియోజకవర్గ సమన్వయకర్తలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. పరకాల నుండి బండ ప్రకాష్ ముదిరాజ్ (ఎమ్మెల్సీ), పాలకుర్తి నుండి సిరికొండ మధుసూదనాచారి (ఎమ్మెల్సీ), మెట్టు శ్రీనివాస్ (మాజీ చైర్మన్), స్టేషన్ ఘనపూర్ నుండి శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే), వరంగల్ వెస్ట్.. మర్రి యాదవ రెడ్డి, నాగుర్ల వెంకన్న, ఎస్. సుందర్ రాజ్, వరంగల్ ఈస్ట్: పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ, వర్ధన్నపేట: కే. వాసుదేవారెడ్డి, మాజీ చైర్మన్, సమ్మారావు, జెడ్పి మాజీ చైర్మన్, భూపాలపల్లి: బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ లను నియమించారు.
పరకాల: శ్రీ బండ ప్రకాష్ ముదిరాజ్, ఎమ్మెల్సీ
పాలకుర్తి: శ్రీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ, శ్రీ మెట్టు శ్రీనివాస్, మాజీ చైర్మన్
స్టేషన్ ఘనపూర్: శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే
వరంగల్ వెస్ట్.. మర్రి యాదవ రెడ్డి, నాగుర్ల వెంకన్న, ఎస్. సుందర్ రాజ్
వరంగల్ ఈస్ట్: పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ
వర్ధన్నపేట: కే. వాసుదేవారెడ్డి, మాజీ చైర్మన్, సమ్మారావు, జెడ్పి మాజీ చైర్మన్
భూపాలపల్లి: బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ