కారు ప్రమాదంలో మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నదింతకు నివాళులు అర్పించేందుకు పార్టీలకు అతీతంగా నేతలు , ప్రజాప్రతినిధులు ఆమె ఇంటిక చేరుకుంటున్నారు.