ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 8న వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమానికి హాజరు కావాలని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిలకు శాలువా కప్పి సత్కరించారు. పుష్పగుచ్ఛం అందించారు.
ఈ రోజు…
— Revanth Reddy (@revanth_anumula) July 2, 2024
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ…
అధ్యక్షురాలు…
శ్రీమతి వైఎస్ షర్మిల గారు కలిశారు.
దివంగత నేత…
మాజీ ముఖ్యమంత్రి…
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి…
జయంతి కార్యక్రమానికి ఆహ్వానించారు. pic.twitter.com/RTDUVfCFbN