ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో దారుణం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ కూత వేటు దూరంలో గుర్తు తెలియని వ్యక్తి (55) హత్యకు గురయ్యాడు. పోతి రెడ్డి పల్లి X రోడ్ వద్ద చికెన్ సెంటర్ వద్ద ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తలపై బండరాయి మోదీ హత్య చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.