Trending Now

ప్రముఖ టీవీ నటి హీనా ఖాన్‌కు క్యాన్సర్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రముఖ టీవీ నటి హీనా ఖాన్‌కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ 3వ స్టేజిలో ఉన్నట్లు ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటించింది. ఇప్పటికే ట్రీట్‌మెంట్ ప్రారంభమైనట్లు ఆమె వెల్లడించింది. తన కోసం ప్రార్థించాలని అభిమానులను ఆమె కోరింది. యే రిష్తా క్యా కెహ్లతా హై, నాగిన్ 5, బిగ్‌బాస్ 11 సీజన్, కసౌతి జిందగీ కే, నాగిన్-5 తదితర టీవీ షోలలో ఆమె నటించింది.

Spread the love

Related News

Latest News