Trending Now

పుస్తక రూపంలో శ్రీదేవీ జీవిత చరిత్ర..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఘనతలు సాధించిన దివంగత నటి శ్రీదేవి బయోగ్రఫీ ఇప్పుడు పుస్తక రూపంలో రానుంది. ఈ విషయాన్ని ఆమె భర్త బోనీకపూర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. అతి త్వరలో శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తకం ‘శ్రీదేవి.. ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ ‘ పేరుతో మార్కెట్లోకి రానున్నట్లు చెప్పారు. అయితే శ్రీదేవి బయోగ్రఫీని ప్రముఖ కాలమిస్ట్, రచయిత పరిశోధకుడు ధీరజ్ కుమార్ రాశారు.

Spread the love

Related News

Latest News