ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 1: వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారు సోమవారం నిర్వహించిన కల్చరల్ డాన్స్ ఫెస్టివ్ లో సిద్ధిపేట నాట్యమయూరి కూచిపూడి అకాడమీ విద్యార్థులు అలరించారు. వారి ప్రదర్శనకి గాను కూచిపూడి కళాకారుడు, డాక్టర్ కళా అశోక్ మాస్టర్ అభిలాష్ రెడ్డికి “ఆది యోగి అవార్డు”, పాల్గొన్న విద్యార్ధులకి “నటరాజ స్వామి అవార్డు” ఇవ్వడం జరిగింది.