ఐదోసారి హైదరాబాద్ ఎంపీగా ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ
ప్రతిపక్షం, ప్రతినిధి హైదరాబాద్, జూన్ 4 : హైదరాబాద్‌పై మళ్లీ పతంగి ఎగిరింది. హోరా హోరీగా సాగిన పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి మాధవి లత తనదైన శైలిలో ఓటర్లను ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నాలు గాలిలో కలిశాయి. ఎంఐఎం కంచుకోట ఆయన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో ఐదోసారి ఏఐఎంఐఎం జాతి అధ్యక్షులు వేసి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి మాధవి లత పై 3,15,811 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గతంలో కూడా ఈ నియోజకవర్గంలో దివంగత ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షులు ఎంపీ సుల్తాన్ సలావుద్దీన్ వేసి పలుమార్లు ఎంపీగా గెలిచారు. ఆయన బాటలోనే అసదుద్దీన్ ఓవైసీ కూడా 2009,2004, 2014, 2019 కూడా అసదుద్దీన్ వేసి ఎంపీగా కూడా గెలుపొందారు.





























