Trending Now

సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సవరించిన చట్టం రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తికి విరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది ఆర్టికల్ 14, 25, 21లను ఉల్లంఘిస్తుందని.. కాబట్టి విచారణ జరిగే వరకు ఈ చట్టం అమలును నిలిపివేయాలి అని అసదుద్దీన్ కోరారు.

Spread the love

Related News

Latest News