బాచుపల్లిలో దారుణం.. ప్రత్యర్థిని చంపి ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన నిందితులు..
ప్రతిపక్షం, వెబ్ డెస్క్: బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రత్యర్థిని చంపి ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న సిద్దుని హత్య చేసినట్లుగా చూపెడుతూ.. డాన్సులు చేస్తూ ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ నిందితులు చేశారు.