Trending Now

మాజీ మంత్రి కన్నా కార్యాలయంపై దాడి..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయం వద్ద నిన్న అర్ధరాత్రి యువకులు హల్‌చల్ చేశారు. మద్యం మత్తులో ఆఫీస్ వాచ్‌మెన్‌పై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం తగలపెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. దాడితో భయపడిన వాచ్‌మెన్ కొండలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గతంలో వైసీపీ శ్రేణులు మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నాారాయణపై దాడి చేశారు.

Spread the love

Related News

Latest News