Trending Now

T20 World Cup 2024 : ఒమన్‌పై ఆస్ట్రేలియా గెలుపు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఒమన్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసింది. ఛేదనలో ఒమన్ జట్టు 125/9కే పరిమితమైంది. దీంతో ఆస్ట్రేలియా 39 రన్స్ తేడాతో గెలిచింది. ఆసీస్ బ్యాటర్లు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోగలిగిన ఒమన్ ప్రత్యర్థి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది.

Spread the love

Related News

Latest News