Trending Now

జనసేనకు బిగ్ షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సార్వత్రిక ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత పోతిన మహేష్ పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సోమవారం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు పంపించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ అసెంబ్లీ సీటు ఆశించి భంగపడటంతో మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Spread the love

Related News

Latest News