ప్రతిపక్షం, తెలంగాణ: మేడిగడ్డ దగ్గర ఉద్రికత్త నెలకొంది. ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన బీఆర్‌ఎస్ నేతలను బ్యారేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను బీఆర్‌ఎస్ బృందం తోసుకుంటూ రావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. బ్యారేజీపైకి బారీగా బీఆర్‌ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. అక్కడ ప్రాజెక్ట్ గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నాయి.