Trending Now

CBN: రాష్ట్రాభివృద్ధిలో అందరూ భాగం కావాలి.. చంద్రబాబు కీలక పిలుపు!

Chandrababu’s key call to the people!: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక పిలుపునిచ్చారు. ప్రజలందరూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలను swarnandhra.ap.gov.in ద్వారా పంపవచ్చన్నారు. ఇలా చేసిన అనంతరం అభినందనలను ఇ-సర్టిఫికెట్‌ ద్వారా అందుకోవచ్చని చెప్పారు. 2047 నాటికి మెరుగైన వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు సీఎం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

Spread the love

Related News

Latest News