Trending Now

రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారులు రుద్ర రాజేశంతో చర్చించిన సీఎం రేవంత్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. పలు నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసి కొత్త చిహ్నం రెడీ చేయిస్తున్నారు. రెండు రోజుల్లో ఫైనల్ చేసి రెండో తేదీన అవతరణ దినోత్సవం రోజున ప్రకటించే అవకాశం ఉంది.

కేరళకు బయలుదేరిన సీఎం రేవంత్..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి కేరళకు బయలుదేరి వెళ్లారు. కాజికోడ్‌లో పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొననున్నారు.

Spread the love

Related News

Latest News