ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఆస్కార్ అవార్డ్స్-2024లో బెస్ట్ యాక్టర్‌గా ఐరిష్ యాక్టర్ సిలియన్ మర్ఫీ ఎంపికయ్యారు. ఓపెన్‌హైమర్ సినిమాలో నటనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. బెస్ట్ డైరెక్టర్‌గా ఇదే సినిమాకు క్రిస్టోఫర్ నోలన్ అవార్డును అందుకున్నారు. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డును లుడ్విగ్ గోరాన్సన్, బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డును హొయితే వాన్ హొయ్తెమ సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్ ఎంపికయ్యారు.