Trending Now

ఈ బాలికలను చూస్తుంటే సంతోషంగా ఉంది: సీఎం రేవంత్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో బాలికలు పాఠశాలకు వెళ్తుండటం ఆనందాన్ని కలిగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘సిద్దిపేట జిల్లా మగ్దుంపూర్ పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలు ఊరికి కి.మీ. దూరంలో ఉన్న స్కూలుకు రూపాయి ప్రయాణఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నామని ఆధార్ కార్డులు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Spread the love

Related News