ప్రతిపక్షం, తెలంగాణ: బండి సంజయ్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్ళ దాడి చేశారు. హుస్నాబాద్ రాములపల్లి గ్రామంలో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రపై రాళ్లతో దాడి చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బండి సంజయ్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్ళ దాడి చేశారు. రాములపల్లి లో టమాటలు, కోడిగుడ్డులతో కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.