ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మహేంద్ర సింగ్ ధోనీకి ఈ IPL చివరిదని వస్తోన్న రూమర్స్‌పై క్రికెటర్ అంబటి రాయుడు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘ఒకవేళ ధోనీ రిటైర్ అయితే 2025 IPLలో CSK తరఫున రోహిత్ ఆడాలని కోరుకుంటున్నా. రోహిత్ కూడా ధోనీలా నాయకత్వం వహించగలరు. మరో ఐదారేళ్లు రోహిత్ IPL ఆడగలరు. ఏ జట్టుకు కెప్టెన్ అవ్వాలనుకున్నా అవుతారు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రోహిత్ SRH కెప్టెన్ అవ్వాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.