Trending Now

గంజాయి స్మగ్లర్‌ను పట్టుకున్న సైబరాబాద్ బాలానగర్ SOT పోలీసులు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: గంజాయి అమ్ముతున్న స్మగ్లర్‌ను పట్టుకున్న ఘటన దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉదయ్ కుమార్ అనే యువకున్ని పట్టుకుని తణఖీ చేయగా.. అమ్మ కానికి సిద్దంచేసుకున్న రు. 75,200/- విలువ చేసే 94 గ్రాముల హ్యాష్ గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హ్యష్ గంజాయి హిమాచల్ ప్రదేశ్ నుండి తెచ్చి ఒక గ్రామ్ రు. 8,000/- లకు ఎక్కువగా కాలేజ్ విద్యార్థులకు, యువకులకు ఆమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.

Spread the love

Related News

Latest News