ప్రతిపక్షం, వెబ్ డెస్క్: టిల్లు బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోన్న రొమాంటిక్ క్రైమ్ కామెడీ ‘టిల్లు స్క్వేర్’ ఈనెల 29న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. రేపు టిల్లు స్క్వేర్ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా నాగవంశీ తెరకెక్కిస్తున్నారు.