Trending Now

తల్లి కాబోతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్..

ప్రతిపక్షం, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తల్లి కాబోతుంది. వచ్చే సెప్టెంబర్‌లో తాను బిడ్డకు జన్మనివ్వనున్నట్లు దీపికా తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ దీపికా-రణ్‌వీర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, 2018లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను దీపిక పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో నటిస్తోంది.

Spread the love

Related News

Latest News