Trending Now

SRH ఓనర్ కావ్య మారన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ ఫ్రాంచైజీ సహ యజమాని కావ్య మారన్. 2018 నుంచి సన్‌రైజర్స్ సీఈవోగా వ్యవహరిస్తోన్న కావ్య ప్రతి మ్యాచ్‌లోనూ కనిపిస్తారు. తమిళనాడుకు చెందిన సన్ గ్రూప్ ఫౌండర్ కళానిధి మారన్ కుమార్తెనే ఈ కావ్య మారన్. 1992 ఏప్రిల్ 6న చెన్నైలో పుట్టిన కావ్య రూ.33 వేల కోట్ల సన్‌ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి ఒక్కరే వారసురాలు. ఓ రిపోర్ట్ ప్రకారం కావ్య మారన్ ఆస్తుల విలువ రూ.417 కోట్లు.

Spread the love

Related News

Latest News