ప్రతిపక్షం, వెబ్ డెస్క్: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించి షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది.
Press Conference by Election Commission to announce schedule for #GeneralElections2024 & some State Assemblies will be held at 3 pm tomorrow ie Saturday, 16th March. It will livestreamed on social media platforms of the ECI pic.twitter.com/1vlWZsLRzt
— Spokesperson ECI (@SpokespersonECI) March 15, 2024