ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ కండువా కప్పి విజయలక్ష్మిని పార్టీలోకి ఆహ్వానించారు.