Terror Attack: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Gulmarg terror attack: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గుల్‌మార్గ్‌లో భారత ఆర్మీ వాహనంపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు దుర్మరణం చెందగా.. మరో నలుగురు స్థానికులు కూడా చనిపోయారు. ప్రస్తుతం గాయపడిన సైనికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మోహరించాయి. భద్రతా దళాలు ఆ ప్రాంతంలో హొ ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అంతకుముందు అక్టోబర్ 20న గందర్ బాల్ ప్రాంతంలో జరిగి ఉగ్రదాడిలో వైద్యుడితోపాటు ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఉదయం కూడా స్థానికేతర కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు.

Spread the love

Related News