Trending Now

ఎల్లుండి సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పై విచారణ

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్ట్ అక్రమమని కవిత పిటిషన్ లో పేర్కొన్నారు. రాజకీయ నేతల ఆదేశాలతోనే ఈడీ తనను అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ఈ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన బెంచ్ విచారించనుంది. కవిత తన పిటిషన్ లో ఈడీని ప్రతివాదిగా చేర్చారు.

Spread the love

Related News

Latest News