ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హనుమాన్ జయంతి రోజున నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మద్యం అమ్ముతున్న సైబరాబాద్ లోని 22 ప్రదేశాలలో సైబరాబాద్ SOT పోలీసులు దాడి చేసి రూ. 2,01,093/- విలువగల 448 లీటర్ల మద్యం స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు 22 మందిపై కేసులు నమోదు చేసిన్నట్టు పోలీసులు తెలిపారు.
SOT మేడ్చల్ టీమ్ – 6 కేసులు
SOT బాలానగర్ టీమ్ – 5 కేసులు
SOT రాజేంద్రనగర్ టీమ్ – 5 కేసులు.
SOT మాదాపూర్ టీమ్ – 4 కేసులు
SOT శంషాబాద్ టీమ్ – 2 కేసులు నమోదయ్యాయి.