Trending Now

Ind vs Ban: నేడు బంగ్లా, భారత్ మధ్య తొలి టీ20 మ్యాచ్

India vs Bangladesh T20 Match: బంగ్లాదేశ్‌తో భారత్‌ మరో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సూర్య కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. గ్వాలియర్‌లో కొత్తగా పునర్నిర్మించిన శ్రీమంత్‌ మాధవరావు సింధియా స్టేడియంలో 14 ఏళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ జరగనుంది. ఇటీవలే ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-0తో ఓడించింది.

జట్ల అంచనా:

భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్(C), శివమ్ దూబే, రింకూ సింగ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్/వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్/మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

బంగ్లాదేశ్: లిట్టన్ కుమార్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (C), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, తాంజ్.

Spread the love

Related News

Latest News