ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 12: సిద్దిపేట పట్టణం లో ఈ నెల 17 జరిగే శ్రీ రామ కళ్యాణం ఉత్సవాలకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావు కి ఆహ్వానం పలికారు. సిద్దిపేట పట్టణంలోని శ్రీ హనుమాన్ దేవాలయం నాసర్ పురా, శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం పాత మార్కెట్ ఆలయ నిర్వాహకులు హరీష్ రావు కి ఆహ్వాన పత్రికను అందజేశారు.