Trending Now

జనసేన పార్టీకి బిగ్ షాక్‌.. వైసీపీలో చేరిన కీలక నేత

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: జనసేన మాజీ నేత పోతిన మహేశ్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా మహేశ్ జనసేన తరఫున విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి ఆ సీటు కేటాయించారు. దీంతో అప్పటినుంచి ఆయన జనసేనకు దూరంగా ఉంటూ ఇటీవల రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి కూడా వైసీపీ గూటికి చేరారు.

Spread the love

Related News

Latest News