Trending Now

కలెక్షన్లలో దుమ్మురేపుతున్న ‘కల్కి’..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రభాస్ నటించిన ‘కల్కి2898AD’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండోరోజు(శుక్రవారం) ఈ మూవీ రూ.107 కోట్లు వసూలు చేసినట్లు వైజయంతీ మూవీస్ ప్రకటించింది. దీంతో 2 రోజుల్లో మొత్తం రూ.298.5 కోట్లు సాధించింది. శని, ఆదివారం వీకెండ్స్ కావడంతో వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి. దీంతో మరో 2 రోజుల్లో ఈ సినిమా ఈజీగా రూ.550 కోట్లు దాటేస్తుందని టాక్.

Spread the love

Related News

Latest News