Trending Now

బ్రిటన్ యువరాజు సతీమణి కేట్‌కు క్యాన్సర్..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: బ్రిటన్ యువరాజు విలియమ్ సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్డన్(42) క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు. కీమోథెరపీ తీసుకుంటున్నానని, ప్రస్తుతం బాగానే ఉన్నట్లు వెల్లడించారు. మరింత శక్తివంతగా తయారయ్యేందుకు చికిత్సపై దృష్టి పెట్టానని, తమ ప్రైవసీని గౌరవించాలని ఆమె కోరారు. కాగా, ఇప్పటికే బ్రిటన్ రాజు, విలియమ్ తండ్రి ఛార్లెస్-3 క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Spread the love

Related News

Latest News