ప్రతిపక్షం, వెబ్ డెస్క్: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా ఫరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయంలో కేశంపేట ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఎంపీపీ వెంట బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.