ట్విటర్‌కు పోటీగా వచ్చిన ‘కూ’త ఆగింది..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ట్విటర్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘కూ’ మూతపడింది. ఆర్థిక ఇబ్బందులతో నిర్ణయం తీసుకున్నట్లు కోఫౌండర్ మయాంక్ బిదావత్కా ప్రకటించారు. 2020లో దీన్ని స్థాపించగా.. దాదాపు 60 మిలియన్ డౌన్‌లోడ్‌లు జరిగాయి. 10కి పైగా భాషల్లో అందుబాటులో ఉన్న మొట్టమొదటి ఇండియన్ మైక్రోబ్లాగింగ్ సైట్‌గా ఇది గుర్తింపు పొందింది. ఈ యాప్ లోగో కూడా దాదాపు ట్విటర్‌ను పోలి(పక్షి) ఉంటుంది.

Spread the love

Related News