పదేళ్ల మోదీ పాలనపై మల్లికార్జున ఖర్గే ట్వీట్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: గత 10ఏళ్ల మోదీ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం, మౌలికసదుపాయాల్లో నాసిరకం పనులు జరిగాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. మోదీ ప్రారంభించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై కప్పు కూలిందన్నారు. అయోధ్యలో కొత్త రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు. రామమందిరంలో నీళ్లు లీక్ అవుతున్నాయని తెలిపారు. ఈ ఘటనలన్నీ మోదీ 10 ఏళ్ల పాలనకు నిదర్శనమన్నారు.

Spread the love

Related News