Trending Now

Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ఆఫర్లు పొడిగింపు!

Good news for Metro commuters.. Extension of offers: మెటో ప్రయాణికులకు ఎల్అండ్‌టీ, ఎంఆర్‌ హెచ్ఎల్ శుభవార్త చెప్పింది. మెట్రోరైలులో సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే అక్టోబర్ 6 నుంచి నాగోల్​, మియాపూర్​ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్​ ఫీజు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.

Spread the love

Related News

Latest News