ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితాపై ఉత్కంఠ తొలగిపోయింది. ఇప్పటి వరకు అనేక జాబితాలలో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ తాజాగా తుది జాబితాను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ అభ్యర్థులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్ ఘాట్ వద్ద విడుదల చేశారు.
చోటు దక్కించుకున్న ఎంపీ అభ్యర్థులు వీరే:
శ్రీకాకుళం-పేరాడ తిలక్
విజయనగరం- బెల్లాన చంద్రశేఖర్(బీసీ)
విశాఖపట్నం-బొత్స ఝాన్సీ లక్ష్మి(బీసీ)
అరకు- చెల్లి తనూజరాణి
కాకినాడ-చలమలశెట్టి సునీల్
రాజమండ్రి-గూడూరి శ్రీనివాస్
అమలాపురం-రాపాక వరప్రసాద్
ఏలూరు- కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
మచిలీపట్నం- సింహాద్రి చంద్రశేఖర్ రావు
నరసాపురం- గూడూరి ఉమా బాల
గుంటూరు- కిలారి రోశయ్య(
నరసరావుపేట- అనిల్ కుమార్ యాదవ్(బీసీ)
విజయవాడ- కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని(కమ్మ)
ఒంగోలు- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
రాజంపేట- మిథున్ రెడ్డి
కర్నూలు- బీవై రామయ్య
నంద్యాల- పోచ బ్రహ్మానందరెడ్డి
అనంతపురం- శంకరనారాయణ(బీసీ)
బాపట్ల- నందిగం సురేశ్
నెల్లూరు- వెణుంబాక విజయసాయిరెడ్డి
తిరుపతి- మద్దిల గురుమూర్తి
చిత్తూరు- ఎన్ రెడ్డెప్ప
కడప- వైఎస్ అవినాశ్ రెడ్డి
హిందూపురం- జే శాంత